కించాయి.విజయ్ కుమార్ పై దాడి చేసిన పెద్దబయలు ఎస్ఐ టవర్ గుత్తే దారుడు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యొగం నుండి తొలగించాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొర్ర.త్రినాథ్, నాయకులు వంతల.లైకోన్ డిమాండ్ చేశారు,
ఈ సందర్భంగా కొర్ర. త్రినాధ్ మాట్లాడుతూ పెద్దబయలు మండల లక్ష్మిపెట్ట పంచాయితి మొండికోట గ్రామస్తుడు కొంచాయి.విజయ్ కుమార్ కి వ్యవసాయ భూమి ఉంది,సెల్ టవర్ నిర్మాణం కోసం స్థలం కావాలని తహశీల్దార్, గుత్తేదారులు అడిగిన ఇవ్వనందుకు శుక్రవారం తహశీల్దార్, ఎస్ఐ, గుత్తేదారులు లక్ష్మిపేట గ్రామంలో వెలి విజయ్ కుమార్ ను అడిగిన నాకు ఉన్నదెల ఇదే భూమి ఈ భూమి టవర్ నిర్మాణం కోసం ఇస్తే ఇదే భూమి పై ఆధారపడి బ్రతుకుతున్న మా కుటుంబం ఎక్కడ వెలి బ్రతకాలని ప్రశ్నించినందుకు కోపగించిన ఎస్ఐ ఆవేశంతో ఇంటి నుండి లగుకోవచ్చి టవర్ నిర్మాణం స్థలంలో విజయ్ కుమార్ అమ్మ గారు అడ్డగించిన ఇస్టం వచ్చినట్టు తిట్టి దాడి చేశారని పత్రికలో వచ్చింది, విజయ్ కుమార్ ను ఇస్టం వచ్చినట్టు తిట్టి దాడి చేసిన ఎస్ఐ గుత్తెదారుడు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
[zombify_post]