in ,

హనుమకొండ జిల్లా , గోకుల్ నగర్ లోని నుతంగా టీ జంక్షన్ నూతన సంఘం ఏర్పాటు…కార్యవర్గ ప్రమాణ స్వీకారం…

*హనుమకొండ జిల్లా:*

హనుమకొండ జిల్లా , గోకుల్ నగర్ లోని నుతంగా టీ జంక్షన్ నూతన సంఘం ఏర్పాటు…కార్యవర్గ ప్రమాణ స్వీకారం…

హనుమకొండ నగరంలోని పశ్చిమ  నియోజకవర్గంలోని 57 వ డివిజన్ గోకుల్ నగర్ లో గడ్డం నరసయ్య  అధ్యక్షతన నూతనంగా టీ జంక్షన్ సంఘాన్ని ఏర్పాటు చేశారు.ఆదివారం ఉదయం కార్యవర్గ ప్రమాణ స్వీకరోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు గడ్డం నరసయ్య మాట్లాడుతూ సంఘం  మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం ఎంత సంతోకరమైన విషయం సంఘం ఐక్యమతం చాటుకోవాలని అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో  సంఘం అధ్యక్షుడిగా గడ్డం నరసయ్య , ఉపాధ్యక్షుడు పరికిరాల లింగయ్య , కోశాధికారి పులిగిళ్ళ రమేష్ , ప్రధాన కార్యదర్శి అందే గణేష్ , సహాయ కార్యదర్శి గరిగే రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాలనీవాసులు , తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Sravankumar

Creating Memes

గిరిజనుడుపై దాడి చేసిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలి

మట్టి గణపతి విగ్రహాల పంపిణీ