అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని పనస గ్రామానికి తారురోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆ గ్రామ గిరిజనులు కోరుతున్నారు. గతంలో ఈ గ్రామానికి తారురోడ్డు నిర్మాణానికి మెటల్ వేశారు. అయితే అర్థాంతరంగా పనులు ఆగిపోయాయి. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ మెటల్ పూర్తిగా పైకి లేచిపోయి కనీసం ద్విచక్రవాహనంపై కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.
[zombify_post]