నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన మావోయిస్టు కొరియర్ ను శుక్రవారం చర్ల పోలీసులు అరెస్టు చేశారు. చర్ల సిఐ బి. రాజగోపాల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెంకటచేరువు అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా చత్తీస్ ఘఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మిర్థూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గల పుల్లుమ్ గ్రామంకు చెందిన కుంజ ఉమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు టివిఆర్ సూరి, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
[zombify_post]