చర్లలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యులను, ఇతర సిబ్బందిని నియమించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని సీఐటీయూ నాయకులు బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,మంగళవారం చర్ల బస్టాండ్ సెంటర్లో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాయకులు పాల్గొన్నారు..
This post was created with our nice and easy submission form. Create your post!