బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామంలో గురువారం రాత్రి పల్లె పల్లెకు జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ రవికుమార్ మిడతాన ఆధాడ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]