జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వమణి ఆధ్వర్యంలో 22న నెల్లిమర్లమండల పరిషత్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంనిర్వహించనున్నట్లు ఎంపీపీ అంబళ్ల సుధారాణి తెలిపారు.బుధవారం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రజల సమస్యలపై జిల్లాకేంద్రానికి వెళ్లనవసరం లేకుండా మండల కేంద్రంలోనే జగనన్నకుచెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండలప్రజలు సమస్యలపై వినతులను అందజేయాలని సూచించారు.
[zombify_post]