పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని తిరువీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ ఇఓ కిషోర్ కుమార్ పర్యవేక్షించారు.
[zombify_post]