నారీ శక్తి వందన్ చట్టం ప్రకారం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులను లోక్ సభలో ప్రవేశ పెట్టినందుకు బిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ లో మహిళా మోర్చ అధ్యక్షురాలు గండికోట శాంతి ఆధ్వర్యంలో బుధవారం ప్రధాన మంత్రి మోది చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దంతినాడ అప్పలచారి పాల్గొన్నారు.
[zombify_post]