వైసిపి ఐటి విభాగం జోనల్ ఇన్చార్జిగా మణిదీప్
ఐటి విభాగం విజయనగరం జోనల్ ఇన్చార్జిగా నెల్లిమర్ల ఎమ్మెల్యే ఒడ్డుకొండ అప్పలనాయుడు తనయుడు బడ్డుకొండ మణిదీప్ ని నియమించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా మణిదీప్ ని పలువురు అభినందించారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
[zombify_post]