జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత బుధవారం పర్యటించనున్నారు.ఉ.11 గంటలకు జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత. అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు.
[zombify_post]