జగిత్యాల రూరల్ మండలం చల్ గల్
గ్రామం లో చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి గ్రామస్తులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ ఎల్ల గంగనర్సు రాజన్న , ఉప సర్పంచ్ నలువాల పద్మ తిరుపతి , వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు,నాయకులు, అధికారులు, రజక సంఘం అధ్యక్షులు బొల్లారపు రాజేశం , ఉప అద్యక్షులు బొల్లారపు రాజేశం , సంఘ సభ్యులు రజక యువత అధ్యక్షులు బొల్లారపు భూమేష్, ఉపాధ్యక్షులు బొల్లారపు భీంరాజ్ రజక యువత సభ్యులు పాల్గొన్నారు.
[zombify_post]