టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కు నోరశనగా ఆదివారం చేపట్టనున్న పాడేరు మన్యం బంద్ ను రద్దు చేసినట్లు పాడేరు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నిర్ణం తీసుకున్నట్లు చెప్పారు. పార్అటీ ఆదేశాలు మేరకు యితే ఉదయం 10 గంటలకు పాడేరు, అరుకులోయ ప్రాంతాల్లో నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. దీంతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.
[zombify_post]