జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తాలో ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందిన సైనికులకు ఘన కొవ్వొత్తులతో నివాళులర్పించిన వారసు రక్షా సమితి నాయకులు…
రిటైర్డ్ ఆర్మీ టి. రవి, భారత్ సురక్ష సమితి జగిత్యాల ప్రధాన కార్యదర్శి ఆక్కనపెళ్లి కాశీనాథం, మాట్లాడుతూ నిన్న జమ్ము కాశ్మీర్ లోని అనంత నాగులో జరిగినటువంటి ఉగ్రవాదులకు సైనికులకు జరిగినటువంటి కాల్పుల్లో భారత్ దేశ సైనికులు వీరమరణం పొందడం చాలా బాధాకరం అని వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ఆ దేవుడు ఎల్లవేళలా తోడుండాలని, దేశానికి రైతు ఒక కన్ను అయితే జవాను రెండవ కన్ను అలాంటిది ఉగ్రవాదులు మన సైనికులను చంపడం పిరికిపంద చర్య అని అన్నారు.
వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పుణరావుతం కాకుండా ఉగ్రముఖలపై ఎదురు దాడి చేయాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బిజెపి సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ACS రాజు జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ తునికి అంజయ్య శీల గంగారం గాదాసు భూమయ్య వేముల దేవరాజం గండ్ర ప్రవీణ్ రావు వనమాల
సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్ నరేందుల శ్రీనివాస్ కొలుగూరి ప్రసాద్ కొత్త కొండ బాలయ్య భోగా దేవయ్య బాసెట్టి దుబ్బరాజం మహేష్ సంపత్ రావు బొందుకూరి శ్రీనివాస్ బడే శంకర్ బ్రాహ్మణపల్లి రాజేందర్ విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్ సిరిపురం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]