in , ,

920 కిలోల గంజాయి స్వాధీనం

అల్లూరి సీతారామరాజు జిల్లా: వేర్వేరు వాహనాల్లో తరలిస్తున్న సుమారు 920 కేజీల గంజాయిని అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా, మరొకరు పరారయ్యాడు. ధారకొండ నుంచి మారేడుమిల్లి మీదుగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మారేడుమిల్లి శివారులోని మద్దులూరు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఓ మినీవ్యానులో సుమారు 21 సంచుల్లో ఉన్న 420 కేజీల గంజాయిని గుర్తించారు. దీనికి సంబంధించి డుంబ్రిగుడకు చెందిన శెట్టి రాజు, ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్కు చెందిన అభిరుంగుడా, కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన నశీబ్‌, మలప్పురానికి చెందిన సంజీత్‌, అరెస్టు చేశారు. ఈ సరకు విలువ రూ.21 లక్షలు ఉంటుందని అంచనా. దీనిపై మారేడుమిల్లి ఎస్సై ఎన్‌.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.డు వేర్వేరు వాహనాల్లో తరలిస్తున్న సుమారు 920 కేజీల గంజాయిని అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీసులు పట్టుకున్నారు.    దీనికి సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా, మరొకరు పరారయ్యాడు. ధారకొండ నుంచి మారేడుమిల్లి మీదుగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మారేడుమిల్లి శివారులోని మద్దులూరు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఓ మినీవ్యానులో సుమారు 21 సంచుల్లో ఉన్న 420 కేజీల గంజాయిని గుర్తించారు.దీనికి సంబంధించి డుంబ్రిగుడకు చెందిన శెట్టి రాజు, ఒడిశా రాష్ట్రంలోని కొరాపుÆట్కు చెందిన అభిరుంగుడా, కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన నశీబ్‌, మలప్పురానికి చెందిన సంజీత్‌, అరెస్టు చేశారు. ఈ సరకు విలువ రూ.21 లక్షలు ఉంటుందని అంచనా. దీనిపై మారేడుమిల్లి ఎస్సై ఎన్‌.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నడికుంటి ఈశ్వరరావు

బాలికపై లైంగిక దాడి కేసులో ముగ్గురు అరెస్టు