బిజెపి జిల్లా అధ్యక్షుడిగా ఎన్ వి ఆర్
విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నడికుంటి ఈశ్వరరావు ను రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పురందేశ్వరి శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్విఆర్ స్కూల్ కస్పాండెంట్ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్విఆర్ ను విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఎంపిక పట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆనందం వ్యక్తం చేశారు
[zombify_post]