సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం, గొల్లగుడెం గ్రామంలో దళితవాడలో యస్.సి కమ్యూనిటీ హాలు మంజూరు, పనుల ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు. ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతూ గ్రామ గ్రామాన అభివృద్ధి కనబరుస్తూ అన్ని వర్గాల సంక్షేమం కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి సారధ్యంలో కానీ విని ఎరుగని రీతిలో నియోజకవర్గంలో 85 దళితవాడల్లో ఎస్సీ కమిటీ హాల్ లో నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో జరుగుతున్న తరుణంలో తల్లాడ మండలం, గొల్లగూడెం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు అయి, నిర్మాణ పనులు ప్రారంభం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దళితవాడల్లో శుభకార్యాలు జరుపుకునేందుకు, ప్రజలు ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికతో గొప్ప ఆలోచన చేసి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు కమ్యూనిటీ హాల నిర్మాణాలు చేపడుతున్నారని హార్షం వ్యక్తం చేస్తు ధన్యవాదాలు తెలిపారు.
[zombify_post]