స్కూటీ అదుపుతప్పి యువకుడికి గాయాలు అయీన సంఘటన గురువారం రాత్రి అరుకులోరలో చోటుచేసుకుంది. స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తున్న రంజీత్ పేపర్ ప్లేట్స్ కోసం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న సైక్లిస్ట్ తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. దీంతో రంజీత్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆటోలో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
[zombify_post]