రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ నజీర్ ఈనెల 10న అరుకులోయ పర్యటన రద్దు అయినట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్ర గవర్నర్ పర్యటన రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు గమనించాలని కోరారు.
[zombify_post]