గిద్దలూరు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గిద్దలూరు సీఐ దేవ ప్రభాకర్, ఎస్ఐ వీ.మహేష్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఉద్రికంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. వాగులు దాటే క్రమంలో దయచేసి ఒక్కరు ఉన్న సమయంలో వాగు దాటే ప్రయత్నo చేయవద్దని సూచించారు. సమీపంలోనీ వారి సహాయంతో డాటండి లేదా మీ స్నేహితుల గాని మీ సమీపంలోనీ పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇవ్వవలసిన ఫోన్ నెంబర్లు :
C I.9121102187.
S I.9121102188.
[zombify_post]
