in , ,

గురువులకు సత్కారం: బొంతు రాజేశ్వరరావు

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వించ దగ్గదని రాజోలు జనసేన నాయకులు శ్రీ రాజేశ్వరరావు బొంతు గారు కొనియాడారు.

 సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు  ,  స్థానిక సర్పంచ్ విశా తాతయ్య నాయుడు, జనసేన నాయకులు లింగోలు మహాలక్ష్మి LIC  , కందులపాటి ఆంజనేయులు  , బీజేపీ నాయకులు మాలే శ్రీనివాస్ నగేష్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Aruntez

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

సచివాలయం అందుబాటులో

రహదారుల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి