సిల్క్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్తితి బాగానే ఉందని కేంద్ర కారాగార పరివేక్షణ అధికారి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన పల్స్, బీపీ నార్మల్ స్థితిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు మేరకు చంద్రబాబు బ్యారక్ లో టవర్ ఎయిర్ కండీషనర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!