బొబ్బిలి పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని ఎమ్. బూర్జవలస సచివాలయ పరిధిలో గల సుమారు 11 మంది లబ్ధిదారులకు మంగళవారం బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే సదుద్దేశంతో సీఎం జగన్ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ 32 లక్షల ఇల్లు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]