in , ,

విశ్వకర్మ భగవాన్ జయంతి హాజరైనా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్

  1. *నేడు విశ్వకర్మ భగవాన్ జయంతి  ఈ మహోన్నత కార్యక్రమానికి హాజరైనా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు…*
    భైంసా పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ సంఘంలో విశ్వ కర్మ భగవాన్ జయంతి వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి వారు విశ్వ బ్రాహ్మణల గొప్పతనాన్ని వర్ణించడం జరిగింది. అలాగే నూతనంగా ఎన్నికైన స్వర్ణకారుల సంఘ కమిటీ సభ్యులకు చిరు సత్కారాన్ని చేయడం జరిగింది.వారితో పాటు  బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు,స్వర్ణకారులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Srikanth

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ కొలువు:”ఎమ్మెల్యే బడ్డుకొండ”

సాయుధ పోరాటంలో యోధుల త్యాగం మరువలేనిది: మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి