క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ కొలువులు సాధించొచ్చని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. భోగాపురం మండలం సుందరపేట గ్రామానికి చెందిన కట్టిశెట్టి లికిత్ ఏపీ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 7వ టి-20 క్రికెట్ చాంఫియన్ షిప్ కి విజయనగరం జిల్లా నుంచి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఒడ్డుకొండ అప్పలనాయుడు మోపాడలో ఆదివారం లికిత్ కి క్రికెట్ కిట్ అందజేయడంతో పాటు ఆర్థిక సాయం కూడా అందజేశారు.
[zombify_post]