*బాధిత కుటుంబనీకి పరామర్శ…*
ముధోల్ నియోజకవర్గం కుంటాల మండలము అందాకుర్ గ్రామానికి చెందిన *మాజీ సర్పంచ్ సాగర్ రావు గారి మాతృ మూర్తి సుశీల బాయి* అనారోగ్యంతో బాధపడుతు తుది శ్వాస విడిచారు. వారి కుటుంబాన్ని
*ముధోల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవార్ రామారావ్ పటేల్ గారు* వారితోపాటు గ్రామ నాయకులు, కార్యకర్తలు,తదితరులు కలిసి పరామర్శించడం జరిగింది.
[zombify_post]
