చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో శుక్రవారం వరద జోరు కాసింత తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులో 23 గేట్లు ఎత్తి ఉంచి 35, 526 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 36, 956 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో వచ్చి చేరుతుందని. ప్రాజెక్ట్ డిఈ తిరుపతి తెలిపారు.
[zombify_post]