వాజేడు మండలం పరిదిలోగల ఇప్పగూడెం గ్రామంలో కాపెడ్ స్వచ్చంద సేవ సంస్థ వారి
ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు సుమారు వందమందికి మెడికల్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా వాజేడు పిహెచ్సి వైద్యులు డాక్టర్ మధుకర్ సీజనల్ వ్యాధుల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. అదేవి..
దంగా స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లుర్డ్ రాజుగా మాట్లాడుతూ సీ జనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిశుభ్రత పాటించా లని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, ఏఎన్ఎం
నాగేంద్రకుమారి శేఖర్ సంస్థ మండల కోఆర్డినేటర్ కామేష్ వెంకటాపురం మండల కోఆర్డినేటర్ హనుమంత్, సరూప, రమాదేవి, భాస్కర్ ప్రసాద్, ఉష, ఇందిరా, ప్రశాంత్, సుజల పాల్గొన్నారు.
[zombify_post]