రాజన్న సిరిసిల్ల జిల్లా: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ను ఎల్లారెడ్డిపేట పోలీసులు గత రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన మారవేణి రంజిత్ ను సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కళాశాల ఈరోజు ప్రారంభోత్సవం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.ఏబీవీపీ నాయకుని ముందస్తు అరెస్టు
[zombify_post]