బొల్లాపల్లి మండలం హనుమాపురం గ్రామా నికిచెందినయువకుడు వడితే ఆంజనేయ నా యక్( 28సం.లు )అప్పులభాధ తట్టుకోలేక బుధవారం రాత్రి పురు గు మందు త్రాగి మృతి చెందిన సంఘటనదుర్గి మండలం ఓబులేశుని పల్లె లో నిర్మించిన బా యిలర్ రైస్ మిల్లుస మీపంలో తుమ్మచెట్టు వద్ద వెలుగులోకి వ చ్చింది. ఏడు ఎకరాలు కౌలికి తీసుకుని పంట పండిస్తుండగా గిట్టుబా టు ధర లేక అప్పుల పాలైట్లు తెలిపారు. సుమారు ఏడు లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు వీటిని ఎట్లా తీర్చాలా అనిమానసికంగా రోజు రోజికి కుమిలి పోతు న్నాడని పేర్కొన్నారు. హనుమాపురం నుండి అతని అత్తారింటికి కొప్పునూరు బైక్ పై వెళ్ళాలని అనుకొని బయలుదేరి అక్కడి కి వెళ్ళకుండా మార్గమ ధ్యంలో దుర్గి లోపురు గు మందు నువాక్రాన్ కొనుక్కొని ఓబులేశుని పల్లె లో వున్న బాయి లర్ రైస్ మిల్లుసమీపం లోపురుగు మందుత్రా గి మృతి చెందారు ఈవ్యక్తి ని పొలం పనికి వెళ్లిన కూలీలగుర్తించా రు వెంటనే పోలీసు ల కు సమాచారం అందిం ది పోలీసులకు తన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యా దు లో పేర్కొన్నవివరాల ప్రకా రం ఎస్సై శివ కేసు న మోదు చేస్తున్నట్లుతె లిపారు.అతనికి భార్య శ్రీ లక్ష్మీ ముగ్గురు సం తానం కలరు.
[zombify_post]