in , ,

రాష్ట్రపతి అధ్యక్షతన ఆయుష్మాన్ భవ కార్యక్రమం.. పాల్గొన్న డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు.

‘అందరికీ ఆరోగ్యం’ అన్న నినాదంతో ప్రభుత్వం అందిస్తున్న వివిధ  రకాల వైద్య ఆరోగ్యసేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీలుగా ‘అంత్యోదయ’ తరహాలో ‘ఆయుష్మాన్ భవ’ పేరుతో విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయించిందని,  సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమం డిసెంబర్ 31 వరకూ కొనసాగుతుందని దేశ వ్యాప్తంగా భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్ము లో అధ్యక్షతన ఏర్పాటు వీడియో సమావేశంలో ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నజిర్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన: ఎమ్మెల్యే

దొంగా ఓట్లతో 175 సీట్లు వస్తాయని జగన్ ప్రగల్భాలు: మాజీమంత్రి గంటా