డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
రావులపాలెం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. రజిని కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా రావులపాలెం లో సీఐ రజిని కుమార్ జన్మదిన సందర్భంగా ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన అభిమానులు సి ఐ రజనీ కుమార్ చేత కేక్ కట్ చేయించి శు భాకాంక్షలు తెలియజేశారు. రావులపాలెం సిఐ గా బాధ్యతలు చేపట్టిన రజిని కుమార్ తక్కువ సమయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. సర్కిల్ పరిధిలో జరిగిన ఎన్నో కేసులను స్వల్ప వ్యవధిలో చేదించి ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకున్నారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉంటూ ప్రజా పోలీస్ గా మన్ననలు అందుకుంటున్నారు రజనీ కుమార్. ఆయన పుట్టినరోజు సందర్భంగా సామాన్య ప్రజలు సైతం శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
[zombify_post]
