కర్రాలపాడు బూత్ నెంబర్ 128లో గడపగడపకు పర్యటించిన మానవతా రాయ్. పెనుబల్లి మండలం కర్రాలపాడు బూత్ నెంబర్ 128లో గడపగడపకు పర్యటిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో గ్రామస్తులకు వివరిస్తున్న టీపీసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రటరీ రావి నాగేశ్వరరావు, వరికుటి వినోద్ కుమార్, కొలికపోగు యాలాద్రి, కర్రాలపాడు వైస్ ప్రెసిడెంట్ ఆళ కృష్ణయ్య, యదాల కిరణ్, కర్రాలపాడు మాజీ సర్పంచ్ సాధునురి శ్రీను, వేం శ్రీనివాస్, ఆళ భద్రయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుగులోత్ సీతారాములు, ఐ కృష్ణ, ఫజల్ బాబా, పకలగుడెం బడే సాహెబ్, కోమేపల్లి యాకూబ్, పసల ఏడుకొండలు, బలుసు పాటి వెంకటేశ్వర్లు, ఎల్లంపల్లి ఏడుకొండలు, గుర్రాల దేవ ప్రియుడు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]