ప్రభుత్వం తీరు దోపిడీ దొంగలను తలపిస్తోంది ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ పేర్కొన్నారు.సమ్మెలో పాల్గొన్న 3వేల మంది అంగన్వాడీల సమస్యలు పరిస్కరించకుండా ప్రభుత్వం బెదిరింపులా సమస్యలు పరిస్కారం కోసం పోరాటాలే శరణ్యమని అన్నారు.తెలంగాణ రాష్టం లో ఏఐటీయూసీ-సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచెర్స్ హెల్పర్స్ మీని టీచర్స్ సమస్యలు పరిస్కారం కోసం జరుగుతున్న సమ్మె అంగన్వాడీ కేంద్రాలు సమ్మె ఎపెక్ట్ తో దాదాపు 90శాతం కేంద్రాలు మూతపడ్డయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ తెలియజేశారు.భద్రాద్రి జిల్లాలో మూడువేల మంది అంగన్వాడీలు ఉండగా 2800 మంది సమ్మెలోకి వచ్చారని తెలిపారు.సమ్మె నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కమిషనర్ – పీడీ – సీడీపీఓ – సూపెర్వైజర్ లు సమ్మె కు వెళ్లకుండా అనేక విధంగా వేధింపుల పాల్పడుతున్నారని, కార్యదర్శలుతో సెంటర్ తాళాలు పగలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలు స్వాధీనం చేసుకున్నారు.దోపిడి దొంగల్లా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు.అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రమోట్ చెయ్యాలి అని కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య.ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి v మల్లికార్జన్ , రామిరెడ్డి ,చిన్నారి , రత్న కుమారి, నర్సమ్మ , కృష్ణవేణి , కమలాదేవి తదితరులు పాల్గొన్నారు
[zombify_post]