ముంపు బాధితుల న్యాయమైన పోరాటానికి ప్రజలు మద్దతుగా నిలవాలని మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కార్యదర్శి అరుణ పిలుపునిచ్చారు.ఇందులో భాగంగా సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.గోదవరి బాధితుల కష్టాలు ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు.ముంపు వాసుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.గతంలో వరదలు వచ్చేవని కానీ ఇలాంటి పరిణామాల ఎప్పుడు రాలేదన్నారు.ముందుచూపు లేని సీతమ్మ ప్రాజెక్టులాంటివి నిర్మిస్తున్నారే తప్ప ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకోవడం లేదన్నారు
[zombify_post]