మండలంలో నిపర్ణశాల గ్రామానికి చెందిన సీనియర్ ఎలక్రీషియన్ ముక్కెర రాంబాబుని ఎన్నుకున్నారు. ఆదివారం భద్రాచలంలో సాగర్ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో టిపిఈటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నోజిరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని ఎన్నుకోగా,జిల్లా అధ్యక్షులుగా చుక్కసుధాకర్,ఉపాధ్యక్షులుగా బొడపట్ల అనిల్ ను ఎన్నుకున్నారు.
[zombify_post]