జగిత్యాల పట్టణ చింత కుంట వద్ద తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి. తెలంగాణ తెగువకు చిరునామా, మహిళా లోకానికి స్ఫూర్థి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సంధర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ , లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్. ఈ సందర్బాంగ్సా ఎమ్మెల్యేసంజయ్ కుమార్ మాట్లాడుతూ…చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు.రాష్ట్రంలో బిసి కుల వృత్తుల ప్రోత్సాహకం తో కుల వృత్తులకు జీవం రజకులకు ఉచిత కరెంటు ఇస్తూ సంఘ భవనాలకు నిధులు కేటాయిస్తూ అండగా ఉన్న సర్కార్ కేసీఆర్ సర్కార్రా ష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ పెన్షన్ ,కల్యాణ లక్ష్మి, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, కేసీఆర్ కిట్ రైతుబంధు తదితర కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. బీసీ కుల వృత్తులకు ప్రోత్సాహకం అనేది నిరంతర ప్రక్రియని ప్రతి అర్హులకు ఈ పథకం వర్తింప చేస్తామని అన్నారు.
[zombify_post]
