in , , , ,

మహిళా లోకానికి ఆదర్శం చాకలి ఐలమ్మ జీవితం

మహిళ లోకానికి ఆదర్శం చాకలి ఐలమ్మ జీవితం.

ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకన బోయిన సైదమ్మ

సూర్యాపేట రూరల్ : వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం మహిళా లోకానికి ఆదర్శమని ఐద్వాజిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ అన్నారు. 

ఆదివారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెంలో ఐద్వా   ఆధ్వర్యంలో  వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీర తెలంగాణ పోరాటం భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి  కోసం సాగిన వీర తెలంగాణ పోరాటం లో దున్నేవారికి భూమి ఇవ్వాలని పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని ఆ మె పిలుపునిచ్చారు.

 కుల,మత ప్రాంతీయ విభేదాలకు అతీతంగా సాగిన చారిత్రాత్మక  పోరాటం వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్నారు. మహోత్తరా పోరాటానికి మతం రంగు పులిమే ప్రయత్నం మతోన్మాద బిజెపి చేస్తుందని ఆమె విమర్శించారు.

 రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం బిజెపి శత విధాల ప్రయత్నిస్తుందని ఆమె అన్నారు. 1940 నుండి 1946 వరకు సాగిన పోరాటంలో దున్నే వాడికి భూమి ఇవ్వాలని దొరల గడీలు  కూల్చి పేదవాళ్లకు భూమిపంచిన చరిత్ర కమ్యూనిస్టులు దేనని ఆమె గుర్తు చేశారు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఆనాడు లేని దుర్మార్గులు చరిత్రను వక్రీకరిస్తూ విమోచన దినోత్సవం అని బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు అదేవిధంగా ఈరోజు నుండి ఈనెల 17 వరకు వీర తెలంగాణ రైతంగ పోరాట వార్షికోత్సవ సభలు గ్రామ గ్రామాన జరపాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు వెంకటమ్మ, మల్లమ్మ, కవిత, మంజుల,పద్మ, వాణి,పుష్ప తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మేకన బోయిన సైదమ్మ

సూర్యాపేట రూరల్ : వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం మహిళా లోకానికి ఆదర్శమని ఐద్వాజిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ అన్నారు. 

ఆదివారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెంలో ఐద్వా   ఆధ్వర్యంలో  వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీర తెలంగాణ పోరాటం భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి  కోసం సాగిన వీర తెలంగాణ పోరాటం లో దున్నేవారికి భూమి ఇవ్వాలని పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు.

కుల,మత ప్రాంతీయ విభేదాలకు అతీతంగా సాగిన చారిత్రాత్మక  పోరాటం వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్నారు. మహోత్తరా పోరాటానికి మతం రంగు పులిమే ప్రయత్నం మతోన్మాద బిజెపి చేస్తుందని ఆమె విమర్శించారు.

 రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం బిజెపి శత విధాల ప్రయత్నిస్తుందని ఆమె అన్నారు. 1940 నుండి 1946 వరకు సాగిన పోరాటంలో దున్నే వాడికి భూమి ఇవ్వాలని దొరల గడీలు  కూల్చి పేదవాళ్లకు భూమిపంచిన చరిత్ర కమ్యూనిస్టులు దేనని ఆమె గుర్తు చేశారు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఆనాడు లేని దుర్మార్గులు చరిత్రను వక్రీకరిస్తూ విమోచన దినోత్సవం అని బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు అదేవిధంగా ఈరోజు నుండి ఈనెల 17 వరకు వీర తెలంగాణ రైతంగ పోరాట వార్షికోత్సవ సభలు గ్రామ గ్రామాన జరపాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు వెంకటమ్మ, మల్లమ్మ, కవిత, మంజుల,పద్మ, వాణి,పుష్ప తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు

వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి