మహబుబాబాద్ : కొత్తగూడ మండల కేంద్రం లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి వచ్చిన నాగజ్యోతి జగదీశ్ దంపతులను కొత్తగూడ బి అర్ ఎస్ సినియర్ నాయకులూ మాజీ ,వైస్ ఎంపీపీ పులా యాదగిరి దంపతులు ,మరియు స్వామీ నాయక్ లు కలిసి సంప్రదాయబద్దం సన్మానించి దంపతులిద్దరిని ఆశీర్వదించారు ..
[zombify_post]