ఓ వివాహిత అదృశ్యమైన సంఘటనలో సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తుపల్లి కి చెందిన వివాహిత ఈ నెల 8వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చి కనిపించ లేదు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధుమిత్రుల పిల్లల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లోఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
[zombify_post]