-కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
-గృహలక్ష్మి పథకం లో అవకతవకల జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది
-జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల ఎంపిక పై స్పందించాలి -ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలి

-బిఆర్ఎస్ నాయకులు ముడతల దండు లాగా గ్రామాల్లో చేరి పేద ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ లక్ష్మి పథకం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 11 న ములుగు నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపు నిచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గడిచిన 10 యేండ్ల కెసిఆర్ పాలనలో ఇండ్లు వస్తాయని గుడిసెల మీద పరుదాలు వేసుకొని ఎదిరు చూస్తున్న పరిస్థితి డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్ కట్టిచ్చి ఇస్తామని ఎన్నికల సమయం హామీ ఇచ్చిన కెసిఆర్ పేద ప్రజల ను మోసం చేశారు అని మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు గృహ లక్ష్మి పథకం తిసుకచ్చి మరో మారు ప్రజలను మోసం చెయ్యడం కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు ములుగు నియోజక వర్గం లో పేదల నుండి దరఖాస్తు లు తీసుకున్నారు అధికారులతో సర్వే చేపించిరు బిఆర్ఎస్ నాయకులతో సెలక్షన్ చేపిస్తున్నరు గ్రామాల్లో బి ఆర్ ఎస్ నాయకులు మిడుతల దండు లెక్కల పేదల ఇండ్లల్లో కి పోయి మీకు ఇల్లు మంజూరు చెపిస్తా అని లబ్ధి దారుల వెంట పడి డబ్బులు వసూలు చేస్తున్నారు పేదవారి ఆత్మ గౌరవ ప్రతీక అయిన మన ఇల్లు కోసం పోరాటం చేద్దాం బి ఆర్ ఎస్ నాయకులకు చెప్పే మాయమాటలు నమ్మద్దు వాళ్లకు డబ్బులు అడిగితే ఎందుకు ఇవ్వాలో నిలదీయండి తిరగ పడండి బి ఆర్ ఎస్ నాయకులను తరిమి కొట్టండి అని సీతక్క పిలుపు నిచ్చారు
[zombify_post]