జగిత్యాల పట్టణ ఎల్ ఎల్ గార్డెన్స్ లో తెలుగు భాషా అభ్యసనాభివృద్ది సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో ప్రజా కవి,పద్మ విభూషణ్ కాళోజీ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనీ,
లాంగ్వేజ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ఫోరమ్ ఫర్ తెలుగు ( LIFT ) బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్ .
ఈ కార్యక్రమంలో తెలుగు భాషా అభ్యసనాభివృద్ది సమితి సభ్యులు,కౌన్సిలర్ రాజ్ కుమార్,చందా పృథ్వి,రాకేష్,తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]