భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం,చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మరోమారు ఆవుల విజయభాస్కర్ రెడ్డి నియమితులయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మమకముంచి రెండవ సారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారికి,భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య గారికి,మరియు టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ కు ధన్యవాదాలుతెలిపారు.మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.విజయభాస్కర్ రెడ్డిని నియమించడం పట్ల మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తంచేశారు.
[zombify_post]