జగిత్యాల పట్టణానికి విచ్చేసిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఇంపియాజ్ ఇషాక్ గారికి పుష్ప గుచ్చామ్ అందజేసి స్వాగతం పలికిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు,మైనార్టీ నాయకులు.
అనంతరం మైనార్టీ నాయకులతో కలిసి బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డులో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే,కార్పొరేషన్ ఛైర్మెన్. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ
రాష్ట్రంలో 204 మైనార్టీ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య,సౌకర్యాలు అందించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు 12.జిల్లా లో 5 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు , కాలేజీ ఉండగా 3200 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు
[zombify_post]