హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు స్థానిక హుస్నాబాద్ M.L.A వొడితల సతీష్ కుమార్ గారు హాజరైనారు.విద్యార్థులతో, ఆచార్యులతో, కమిటీ వాళ్ళతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆకుల రజిత గారు,వైస్ చైర్మన్ అయిలేని అనితగారు, జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డిగారు,కౌన్సిలర్ వల్లపు రాజుగారు, పాఠశాల సహకార్యదర్శి నాగళ్ళ కృష్ణమూర్తిగారు, విభాగ్ ఉపాధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి గారు, ప్రధానాచార్యులు గట్టు రమాదేవిగారు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
[zombify_post]