in ,

మెడిసిన్ సీటు సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే సండ్ర

మెడిసిన్ లో సీటు సాధించిన విద్యార్థిని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. సత్తుపల్లి మండలం రామానగరం గ్రామానికి చెందిన ఎద్దు రామారావు మణి దంపతుల కుమార్తె సౌమ్య మెడిసిన్ లో సీటు సాధించారు. 7490 స్టేట్ రాంక్ పొందగా 2,34,343 గా ఆల్ ఇండియా ర్యాంకును సాధించారు. ఈ సందర్భంగా స్వామివారి అభినందిస్తూ ఎమ్మెల్యే సండ్ర శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యా వైద్యం ఆరోగ్యం తదితర రంగాలలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి అందిస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ స్థాపించి విద్యను అందిస్తుందని చెప్పారు. 

[zombify_post]

Report

What do you think?

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నిరసన దీక్ష

ఈరోజు, రేపు, ఉరుములు, ఈరోజు, రేపు, ఉరుములు, మెరుపులతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు.