in , ,

రాష్ట్ర గవర్నర్ అరుకులోయ పర్యటన రద్దు

రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ నజీర్ ఈనెల 10న అరుకులోయ పర్యటన రద్దు అయినట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్ర గవర్నర్ పర్యటన రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు గమనించాలని కోరారు.

[zombify_post]

Report

What do you think?

వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తం ఉండాలి

ఆలూరులో రెచ్చిపోతున్న పెట్రోల్ దొంగలు..