in ,

జిల్లాలో పంటలకు సాగర్ జలాలు తీసుకొస్తాం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం స్థానిక పంక్షన్ హాల్ లో 115  మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాదీ‌ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం లో సాగర్ కాలువ ద్వారా నిళ్ళు అందించాలని కోరా. కేసిఆర్ నే ఓ ఇంజనీరింగ్ అయ్యి సీతారామ ప్రాజేక్ట్ కు రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రెండు ప్రాజెక్టు లు రూప‌కల్పన చేస్తే ఒకటి ఆంద్రలో కలిసి పోయింది… రెండోవది అడ్రసు లేకుండా పోయింది అనే గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జాలలు అందించాలని రూపకల్పన చేసిన గొప్ప నాయకుడు కేసిఆర్. జిల్లా మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్న నాయకుడు కేసిఆర్. ముఖ్యమంత్రి గ్రామాలపైన దృష్టి పెట్టి ఎంత అభివృద్ధి చేశారో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యం ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే పాటుపడుతున్న వ్యక్తి కేసిఆర్. గత రెండు ఎన్నికల్లో బిఆరెస్ ఓటమి చెందిన ఖమ్మం అభివృద్ధి అపకుండా అన్ని జిల్లాల మాదిరిగానే అభివృద్ధి చేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి కేసిఆర్. సామన్య కార్యకర్త లానే సత్తుపల్లి అభివృద్ధి చేశాం మంత్రుల పదవులు అనుభవించలేదు. దేశాన్ని 55 సంవత్సరాల పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 4000 పించన్ ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తాను అంటే ఎలా నమ్ముతారు. ఆంద్రప్రదేశ్ మినహా దేశంలో కాంగ్రెస్ బిజేపి పాలిత రాష్ట్రాలల్లో 1000 కి మించి పెంక్షన్ ఇవ్వటం లేదు. ఇప్పుడు ఇంటింటికి తిరుగుతూ 4000 పెంక్షన్ ఇస్తా అంటూ కరపత్రాలు పంచుతున్నారు..వారికి నైతికత ఉందా అని కాంగ్రెస్ పార్టీ ని ప్రశ్నించారు. ఎన్నాడు పేదలను‌ పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐదు స్కిమ్‌లతో‌ మీ ముందుకు వస్తుంది.. వారితో జాగ్రత్త అన్నారు. పార్టీ ‌లకు సంబందం లేకుండా సంక్షేమ పధకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసిఆర్. నియోజకవర్గం వ్యాప్తంగా మూడు వేల మందికి గృహలక్ష్మి కింద లబ్ధిదారులను ఎంపిక చేశాం… చాలా మంది చాల మాటాలు చెబుతున్నారు..కులం పేరుతో వస్తున్నారు. కులం మతం లేకుండా పాలిస్తున్న ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం. ఎన్ టి ఆర్,వై యస్ ఆర్ తరువాత ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న నాయకుడు కేసిఆర్ మాత్రమే. మన కోసమే పని చేస్తున్న ప్రభుత్వాన్ని మన కోసమే పని చేస్తున్న నాయకుడిని ఎవ్వరూ అందుబాటులో ఉంటున్నారు అనేది చూసుకొని ఎన్నుకొవాలి. ప్రభుత్వం పై కుట్ర పూరితమైన ప్రచారం చేస్తున్నారో లబ్ధిదారులే ఆ కుట్ర దారులను తీప్పి కొట్టాలి.

[zombify_post]

Report

What do you think?

పరమేశ్వరి ఉత్సవాలు జరుపుకునేందుకు మండపం*

అవయవదానంతో ఏడుగురి ప్రాణాలు కాపాడిన యువతి..