in ,

పరమేశ్వరి ఉత్సవాలు జరుపుకునేందుకు మండపం*

ఈరోజు కసింకోట మండలం తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట గ్రామంలో బందబైల లో వినాయక చవితి దుర్గాష్టమి, గౌరీ పరమేశ్వరి ఉత్సవాలు జరుపుకునేందుకు మండపం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు అది కార ప్రతినిధి శ్రీ గొంతిన శ్రీనివాసరావు ఇంచ్చుమించుగా 2,00,000 రూపాయలు వ్యయం తో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గొంతిని శ్రీనివాసరావు.జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి. కసింకోట మండలటీడీపీ ఉపాధ్యక్షులు కలగా సోమేశ్వరరావు. అచ్చెర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నైనం శెట్టి రమణారావు , తాళ్లపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉల్లింగల రమేష్, పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు శంకుస్థాన చేశారు . ఈ కార్యక్రమం లో కశింకోట మండల తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి /గంటా యువసేన కన్వీనర్ జెర్రిపోతుల నూకి నాయుడు, మాజీ సర్పంచ్ కర్రి దుర్గునాయుడు , సోమి నాయుడు,మాజీ డిసిసిబి డైరెక్టర్ ఆండ్ర ప్రసాద్, కడియాల వరప్రసాద్ ,తాళ్లపాలెం సర్పంచ్ రెల్లి నాగియమ్మ, తాళ్లపాలెం ఉపసర్పంచ్ పుర్రె నారాయణరావు,గుమ్మాల మాణిక్యం. వైస్ ప్రెసిడెంట్ బల్ల అప్పలకొండ.గ్రామ పెద్దలు ఇల్లపు నూకరాజు, మారిశెట్టి అప్పారావు, మారిశెట్టి రమణ, సేనాపతి రమణ, కిలాడి నూకేష్, కర్ణం రాధా, మారిశెట్టి నాయుడు, ఇల్లపు వినోద్ కుమార్, మారిశెట్టి నూకేష్, గవర మహేష్, గ్రామ ప్రజలు యూత్ సభ్యులు ఈ పాల్గొన్నారు..

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

రూ.60 లక్షలతో జీఎస్పీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి