in , ,

ఎల్లారెడ్డిపేట మండల రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఏర్పాటు*

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో  అఖిల పక్ష సమావేశం నిర్వహించి  మండల రెవెన్యూ డివిజన్ సాదన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం స్థానిక సాయి మణికంఠ ఫంక్షన్ హాలులో  మాజీ ఎంపీటీసీ సభ్యులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో  కమిటీ ఏర్పాటు చేశారు. కన్వీనర్ గా ఒగ్గు బాలరాజు యాదవ్ (మాజీ ఎంపీటీసీ, ఎల్లారెడ్డిపేట),కో-కన్వీనర్లు గా పొన్నాల తిరుపతి రెడ్డి(బీజేపి మండల అధ్యక్షుడు),సద్ది లక్ష్మా రెడ్డి (కాంగ్రెస్ మండల అద్యక్షులు), మాలోత్ సూర్య నాయక్(తెలుగు దేశం పార్టీ), నీరటి భాను(బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు), కార్యదర్శులు గా దుస శ్రీనివాస్ (బీజీపీ జిల్లా నాయకులు), గుండాడి వెంకట్ రెడ్డి(బీజేపి జిల్లా ఉపాధ్యక్షులు),చెట్కురు నారాయణ గౌడ్ (తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు),ప్రచార కమిటీ సభ్యులుగా దోమ్మాటి నర్సయ్య (కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అద్యక్షులు),పంజా సంపత్ కుమార్ (తెలంగాణ పత్రిక స్టాఫ్ రిపోర్టర్),ఎడ్ల రాజ్ కుమార్ (బీఎస్పీ రాష్ట్ర నాయకులు), వరదవెళ్ళి స్వామి గౌడ్ ( బీఎస్పీ జిల్లా అధ్యక్షులు),కంచర్ల పర్శరాములు(బీజేపి ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు), కోశాధికారులు  గా బందారపు లక్ష్మా రెడ్డి (బీజేపి జిల్లా నాయకులు),గుండాడి రాం రెడ్డి(కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు),గౌస్ బాయ్ (కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు),సోషల్ మీడియా కన్వీనర్ మాలోత్ సాయి కిరణ్ కుమార్ (బిజేవైఎం నాయకులు),జంగం మధు(బీఎస్పీ జిల్లా నాయకులు), ఒగ్గు మహేష్ యాదవ్ (దర్యాప్తు పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్), సుడిది రాజేందర్ (కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు),లింగాల సన్నీ (బీఎస్పీ నాయకులు), కార్యవర్గ సభ్యులు గా చెరుకు ఎల్లయ్య యాదవ్,(పదిర) బాల్ చందర్ యాదవ్(బండలింగం పల్లి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

 

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని కరువు మండలాలు ప్రకటించాలి

గంట్యాడలో ఇంటింటికి ప్రచారం- కొండపల్లి భాస్కర నాయుడు